అమ్మవారి సేవలు మరియు రుసుములు Services & Charges SEVA DETAILS
₹5,116/- / రోజు
అలంకరణ సేవ (చీర, పూలు, అభిషేకం, ప్రసాదం)
Decoration: Saree, Flowers, Abhishekam, Prasadam
సేవ / Seva
₹3,116/- / రోజు
ఉదయం లక్ష్మీ వారాహి హోమం
Morning Lakshmi Varahi Homam
హోమం / Homam
₹3,116/- / రోజు
సాయంత్రం దశ మహా విద్య అనుసంధాన వారాహి హోమం
Evening Dasha Maha Vidya Varahi Homam
హోమం / Homam
₹6,116/- / రోజు
ఉదయం + సాయంత్రం రెండు హోమాలు (కలిపి)
Both Morning & Evening Homams (Combined)
🌟 ఉత్తమ ఎంపిక / Best Choice
₹15,000/- / రోజు
నిత్య అన్నదానం
Daily Food Donation (Nitya Annadanam)
అన్నదానం
₹1,116/- / రోజు
నిత్య పల్లకి సేవ
Daily Pallaki (Palanquin) Service
సేవ / Seva
₹2,100/- / రోజు
నిత్య ప్రసాద దాతలు
Daily Prasad Donors
ప్రసాదం
₹51,000/-
కిరాత వారాహి రోజున రథోత్సవం నిర్వహించాలనుకునే వారు
Kirata Varahi Day Rathotsavam (Chariot Festival)
🎪 రథోత్సవం
పాల్గొనే నియమాలు
Participation Guidelines
ఉద్యోగ/వ్యాపారస్తులకు: ఉద్యోగం, వ్యాపారం లేదా ఇతర బాధ్యతలు ఉన్న వారు రోజుకు ఒక పూట పూజలో పాల్గొనవచ్చు.
For Working Devotees: Those with jobs or business commitments may participate in one session per day.
పూర్తి సమయం ఉన్న వారికి: ఉద్యోగ, వ్యాపార బాధ్యతలు లేని వారు రోజుకు మూడు పూటలా పూజలో పాల్గొనవచ్చు.
For Full-Time Devotees: Devotees without job/business commitments may participate in all three sessions daily.